కావలిసిన పధార్థాలు :  క్యారెట్ –ఎర్రని అయితే బాగుంటుంది. :5 బీన్స్ : 20 క్యాప్సికమ్ : 14 కెజీకి తూగేలా  కొత్తిమీర కట్ట, పన్నీర్1 ప్యాకెట్, కమ్మని పెరుగు 1 టేబుల్ స్పూన్, టమాటా హైబ్రీడ్,  ఈ కూరల్లో సుమారుగా1/4 గుప్పెడు జీడిపప్పు ముద్ద, గరం మసాలా, ఉల్లిపాయలు ’, మీగడ1 కప్పు , అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబ్ స్పూన్. తయారుచేయు విధానం : 1, ముందుగా చెప్పినట్లు క్యారెట్చ బీన్స్ తరగాలి. పాన్ లో నూనె పోసి జీలకర్రవేసి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి మగ్గపెట్టాలి. 2, అవి కొంచెం మగ్గిన తరువాత కాప్సికమ్, టమాటా ముక్కలు వేయాలి ఇవ్వన్నీ మగ్గిన తరువాత జీడిపప్పు ముద్ద, గరంమసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పుకారం, కావలసినంతవేసుకోవాలి. 3, మీగడ, తురిమిన పన్నీర్, కొత్తిమీర కమ్మని పెరుగు, వేసుకోవాలి. జీడిపప్పు ముద్ద వేసినాక కూర కొంచెం చిక్కపడుతుంది అప్పుడు పైన చెప్పినవన్నీ ఎంతో బాగుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: